హెచ్ఎంఎస్ 26 మహాసభలకు రామగుండం సింగరేణిలోని మూడు రీజియన్ల కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈమెరకు ఆదివారం నస్పూర్ కాలనీలో హెచ్ఎంఎస్ 26వ మహాసభలు జయప్రదం చేయడానికి మూడు ఏరియాలనుండి హెచ్ఎంఎస్ కార్యకర్తలు తరలించే విషయంలో రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.