Download Now Banner

This browser does not support the video element.

ధర్మవరంలో రైతులకు వ్యవసాయం సాగుపై శిక్షణ ఇచ్చిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వర రెడ్డి

Addanki, Bapatla | Aug 22, 2025
అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో శుక్రవారం రైతులకు వ్యవసాయం సాగుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వర రెడ్డి పాల్గొని మాట్లాడారు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడాలని అన్నారు. భూమి బలం కోసం పచ్చి రొట్టె పంట సాగును తప్పనిసరిగా చేయాలని ఆయన సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us