ప్రకృతి వ్యవసాయ పంటలకు గిరాకీ ఏర్పడింది. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తారు ఉదయం 10 గంటలకు ఇన్స్టాల్ మొదలవుతుంది రేట్లు తక్కువగా ఉండడంతో మొత్తం కూరగాయలు అమ్ముడుపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయానికి ప్రజలు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.