కాలేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దోషులను శిక్షించాలని ముఖ్యంగా గతంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని పార్లమెంట్ సభ్యురాలు అన్నారు ఈ మేరకు జిల్లా కేంద్రంలో క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు