పరిగి మండలంలోని బస్టాండ్ వద్ద భాజపా నాయకులు ఆదివారం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పెంటయ్య గుప్తా మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల్లో రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ, హోం మంత్రి అమీషా పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి వినకూడని మాటలు అనటం ఏమిటని ప్రశ్నించారు. దేశ భద్రతకు పునాదివేసిన వ్యక్తులను అభద్రతాభావం కలిగించే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. దేశ సరిహద్దులను బలపరిచిన నేత అమిత్ షా పై అలా అసభ్యకరంగా మాట్లాడడం నైతికంగా చట్టపరంగా నేరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పెంటయ్య గుప్తా అసెంబ్లీ