యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం సాంప్రదాయ రీతిలో అలంకార వెండి జోడు స్నేహ ఉత్సవం కన్నుల పండుగగా శనివారం జరిగింది. ఆలయ అర్చకులు వేదమంత్రోచరణలు మంగళ వాయిద్యాల నడుము అలంకారమూర్తులను నూతన వస్త్రాలతో పువ్వులతో లంకరించి సేవా పీఠంపై అదృష్టంప చేశారు. ఈ సేవ పురవీధుల గుండా సాగింది. భక్తులు మంగళహారతులతో సేవా ముందు నడిచి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.