అదుపుతప్పి లోయల పడిన కారు ఒంటిమిట్ట రామతీర్థం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెరువు కట్టపై నుంచి లోయలో పడింది కడపకు చెందిన శ్రీనివాసులు చెన్నైలో చదువుతున్న తన కుమార్తె లాస్యను తీసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.108 సిబ్బంది నాగబాబు పైలట్ కట్న స్థలానికి చేరుకొని తాడు సహాయంతో వారిని కాపాడి ఒంటిమిట్ట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.