Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: యూరియా సరఫరా విషయంలో బిజెపి కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తోంది: డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్

Mahabubabad, Mahabubabad | Aug 23, 2025
రైతుల పంటలకు ప్రాణాధారం అయిన యూరియా ఎరువు సరఫరా విషయంలో బీజేపీ కుట్రపూర్వకంగా రాజకీయాలు చేస్తోంది. రైతులలో భయాందోళనలు కలిగించేలా అసత్య ప్రచారం చేస్తోందని డిప్యూటీ స్పీకర్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు: కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడమే బీజేపీ ఉద్దేశ్యమని రైతుల కోసం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us