కర్నూలు బంగారుపేట ప్రాంతంలో డివైడర్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు రహదారి దాటేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పాలిటిక్స్ జిల్లా అధ్యక్షుడు నౌసద్ పేర్కొన్నారు నేడు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రోడ్డు దాటాలంటే సుమారు 400 మీటర్లు తిరగాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలకు ఈ సమస్య మరింతగా తలెత్తుతోంది.ఈ నేపథ్యంలో కమిషనర్, మినిస్టర్ గారికి స్థానికులు అర్జీ కూడా ఇచ్చినప్పటికీ కాంట్రాక్టర్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా డివైడర్ పనులు కొనసాగిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్బర్ హోటల్ సమీపంలో డివైడర్ మధ్యలో పాదచారుల కోసం మార్గం