మెదక్ జిల్లా సరిగద్దు గ్రామం పోచమ్మ బ్రిడ్జి వద్దకు వచ్చిన భారీ వర్షాలకు జాతీయ రహదారి కొట్టుకుపోయింది పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు హైవే పనులు చేస్తున్న సంస్థ భారీ వాహనాలు తట్టుకునేలా పెద్ద పెద్ద బండ రాళ్లు మొరంతో రోడ్డు వేస్తున్నారు శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన పనులు మరో రెండు మూడు రోజులు పడ్డ అవకాశం ఉందని అన్నారు పోచారం వైపు తెగిపోయిన రోడ్డు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు పోచారంవెళ్ళేందుకుతాడు సహయంతోవెళ్తున్నదృశ్యం.