మంగళవారం బసంత్ నగర్ లోని పోలీస్ స్టేషను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. సిపి రాక సందర్భంగా పోలీస్ స్టేషన్లో అధికారులు సీపీకి పూల బొకేతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.