ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శుక్రవారం చెడు నడతల వారికి డిఎస్పి శ్రీనివాసరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. స్వయంగా వారి ఇళ్లకు వెళ్లిన డిఎస్పి శ్రీనివాసరావు ప్రజలతో సౌమ్యంగా కలిసిమెలిసి స్నేహభావంగా ఉండాలని వారికి సూచనలు సలహాలు ఇచ్చారు. గతంలో నేరాలకు పాల్పడుతున్న వారిని సస్పేట్ గా గుర్తించి వారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తారు ఈ నేపథ్యంలో వారి ఇళ్ళకే వెళ్లి డిఎస్పి శ్రీనివాసరావు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారిని నడివడకలను పరిశీలించారు.