ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. వైసిపి తలపెట్టిన చలో కావలి పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కావలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలను పోలీసులు వారించే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకి చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఉన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి బాలాజీ నగర్ పోలీసులు వచ్చారు.