'మురికి కూపంగా ఆగ్నేయ వినాయక స్వామి మూలస్థానం' మురికి కూపంగా ఆగ్నేయ వినాయక స్వామి మూలస్థానాన్ని తయారు చేశారని శ్రీకాళహస్తి మాజీ MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆలయ మాజీ ఛైర్మెన్ అంజూరు తారక శ్రీనివాసులు సంయుక్తంగా పరిశీలించారు. శ్రీకాళహస్తిలో వెంటనే మురికి కాలువ నీటిని డైవర్ట్ చేసి పునర్నిర్మాణ పనులు చేయాల్సిందిగా తెలియజేశారు.