కోసిగి: మండల కేంద్రంలో బుధవారం సిపిఐ,ఏఐఎస్ఎఫ్,డిహెచ్ పిఎస్,రైతు సంఘల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండలం కార్యదర్శి ఎం.గోపాల్ ఏఐఎస్ఎఫ్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ రైతు సంఘం మండల అధ్యక్షుడు తాయన్న డిహెచ్ పిఎస్ జిల్లా నాయకులు ఓంకార్ స్వామి మాట్లాడుతూ కోసిగిలోని అంబేద్కర్ సర్కిల్ లో ఉన్న గుంతలను తూ తూ మంత్రంగా పూడ్చిన అధికారులు తక్షణమే రోడ్ల మరమ్మత్తులను నాణ్యతతో చేపట్టాలని వారు కోరారు.