ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారిని రేణుకా దేవి శనివారం ప్రకటనలో తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు కనీస ఇంటర్ లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలన్నారు శిశు విద్యా లేదా ప్రైమరీ టీచింగ్లో అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆమె స్పష్టం చేశారు ఆయా పోస్టులకు కనీస రాత ఏడవ తరగతి కలిగి ఉండాలని తెలిపారు ఎంపికైన వారికి గౌరవేత్తను ఒక విద్యా సంవత్సరానికి 10 నెలలు మాత్రమే చెల్లించడం జరుగుతుందన్నారు