వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పొన్నవరం పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో విద్యార్థిని విద్యార్థులు గణపతి ఆకారంలో కూర్చుని ప్రదర్శించిన ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఇక్కడ గణపతి ఉత్సవాలు వినూత్నంగా ప్రారంభమయ్యాయి.