Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలో చంద్రశేఖర్ కుమారుడు పురుషోత్తం మూడు ఉద్యోగాలు గ్రామస్తులు అభినందనలు

Pattikonda, Kurnool | Aug 23, 2025
మద్దికేర మండలం యడవలి గ్రామానికి చెందిననేలబండ చంద్రశేఖర్ కుమారుడు పురుషోత్తం డీఎస్సీఫలితాల్లో మెరిశాడు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లోజిల్లా 5వ ర్యాంకు, టీజీటీ జోనల్లో 4వ, ఎస్ఓటీజిల్లాలో 17వ ర్యాంకు దక్కించుకున్నాడు. వ్యవసాయకూలీ కుమారుడి ఈ విజయంపై గ్రామస్థులు,స్నేహితులు శనివారం అభినందనలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us