శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంపోలాకి మండలంలో ప్రియాగ్రహారం సుసరం. డిఎల్ పురం గ్రామాలకు చెందిన పొలాలు ముంపుడుగు ప్రతి సంవత్సరము గురవుతున్న అధికారులు గానీ ప్రభుత్వాల కానీ దీనికి శాశ్వత పరిష్కారం చూపించడం లేదు ముంపొస్తే ప్రజా ప్రతినిధులు అధికారులు వస్తారు చూస్తారు వెళ్లిపోవడమే తప్ప దీనికంటూ ఓ పరిష్కారం చూపించడం లేదుఅంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వాలు మారినా ఇక్కడ రైతులు సమస్య మాత్రం పరిష్కారం అవ్వట్లేదు కనుక ఇప్పటికైనా మాకు సమస్య పరిస్కారం చెయ్యాలని కోరుతున్నారు.