అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు విచ్చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అనంతపురం టీడీపీ సీనియర్ నేత జెసి పవన్ రెడ్డి బుధవారం కలిశారు. అనంతపురం పర్యటనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ను హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగత పలికారు. అనంతరం అనంతపురం జిల్లాలోని పరిస్థితులపై చర్చించారు.