అనంతపురం నగరంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి భాగంగా హాజరయ్యేందుకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ ను అడ్డుకునేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడ వారు కేరింతల కొడుతున్న నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఒక్కసారిగా దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు.