యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులు మోసం చేసిందని మంగళవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ డీఎస్సీ గ్రూప్ వన్ టు ఫోర్ పరీక్షలు పేట్టలేదని, ఎంపీ చామల ఆరోపించారు. టీజీపీఎస్సీ పరీక్ష పేపర్లు అమ్ముకుందని బిఆర్ఎస్ నాయకులేనని దరిద్రపు పాలనతో టీజీపీఎస్సీ పేరు నాశనం చేశారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు.