ఆలూరు మండలం మనేకుర్తి, కమ్మరిచేడు,హులే బీడు గ్రామాలలో రైతుల పంటలు సారవంతమైన భూములను పవర్ గ్రిడ్ పేరుతో కార్పొరేషన్కు భూములను అప్పగిస్తే ఊరుకునేది లేదని, గురువారం ఆలూరులో నిర్వహించిన సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి హనుమంతు, మండల కార్యదర్శి యు ఈరన్న, సిపిఐ జిల్లా నాయకులు కే భూపేష్ ఆర్డీవోకి వినతి పత్రం అందజేశారని అన్నారు. రైతుల అనుమతి లేకుండా పొలాల్లో పవర్ గ్రిడ్ వారు వస్తున్నారన్నారు.