కేరళ నుంచి ఒరిస్సా అతి వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గండేపల్లి మండలం తాళ్లూరు హైవేపై శివారు వచ్చేసరికి మంగళవారం మధ్యాహ్న సమయంలో రోడ్డుకు పక్కనే మూత్ర విసర్జన చేసుకొని తిరిగి రోడ్డుపైకి వచ్చేటప్పుడు ఓవర్ టెక్ చేస్తున్న బస్సు ఒక్కసారిగా ఆ వ్యక్తిని ఢీకొట్టడంతో రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయాలు ఇవ్వడంతో అక్కడికక్కడే మరణించాడు. అయితే మృతి చెందిన వ్యక్తి మల్లేపల్లి గ్రామానికి చెందిన మడపాటి సూరిబాబు గా గుర్తించారు.