కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పోలీస్ స్టేషన్ని బుధవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తనిఖీ చేశారు.. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు.. కేసులను సచివాలయం పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.