కాకినాడ జిల్లా తుని పట్టణ రైల్వే చిన్న గేటు సమీపంలో నిర్మించిన రైల్వే అండర్పాస్ మధ్యలో వర్షం పడితే చాలు నీరు నిలిచిపోతుంది..దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు..ముఖ్యంగా తుని పట్టణం నుంచి జగన్నాథగిరికి వెళ్లేవారు..అదే విధంగా నాసా జగన్నాథగిరి నుంచి తుని పట్టణానికి వచ్చే ప్రయాణికులు ఈ నీటిలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది.అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు