సూర్యాపేట జిల్లా: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆర్డీవో సూర్యనారాయణ శనివారం అన్నారు. శనివారం కోదాడలోని ఎస్టీ హాస్టల్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరీక్షరాలను డైనింగ్ కిచెన్ షెడ్లను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబోలు అవుతున్నందున వంట వార్పులో శుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం నాణ్యతను పరీక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డెన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.