కడప జిల్లా ప్రొద్దుటూరులో నూతనంగా 108 అంబులెన్స్ వాహనాన్ని సోమవారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన 108 అంబులెన్స్ వాహనాల్లో ఆధునిక సదుపాయాలు ఉన్నాయన్నారు. ఆపద సమయంలో ప్రాణాలు రక్షించడానికి వెంటిలేటర్ అనువగనులైన సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎం సుబ్రహ్మణ్యం ఏమీ మహేష్ పాల్గొన్నారు.