చిత్తూరు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వర్ధంతి సందర్భంగా సంతపేటలోని రాగిమను సర్కిల్ వద్ద రాష్ట్ర మొదలియారు సంఘం అధ్యక్షులు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో చిత్తూరు వైఎస్ఆర్సిపి పార్టీ ఇంచార్జ్ విజనందర్ రెడ్డి మొదట డిసిసి బ్యాంక్ ఆవరణంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సంతపేటలో దినాన జగదీష్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళి అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో పాల్గొని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే పేదల పెన్నిదని ఆయన ఆశయాలను ఎప్పటికీ కొనసాగించడం మన కర్తవమని అలాగే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ప్రవేశపె