చిత్తూరు నగరం 50వ వార్డు సందర్శించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అభివృద్ధికి నోచుకోని కోక వాండ్ల ఊరు పరిస్థితిని కలెక్టర్ సుమిత్ కుమార్ 1.5 కిమీ మట్టి రోడ్లో నడిచి ప్రత్యక్షంగా గ్రామంలోని సమస్యలను తెలుసుకొని మూడు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను మూడు నెలల లోపల మంజూరు చేసి అభివృద్ధి చేస్తానని ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు ప్రజలకు వాస్తవం కలిగే సమస్యలను అడిగి తెలుసుకుని హామీ ఇచ్చారు కలెక్టర్ తో పాటు నగర కమీషనర్ నరసింహ ప్రసాద్ అధికారులు పాల్గొన్నారు