రాష్ట్రంలో ప్రభుత్వం 14 మంది ఎస్పీలను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆదిరాజ్ సింగ్ రానా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నంద్యాల జిల్లా నూతన ఎస్పీగా సునీల్ షెరాన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది