కర్నూల్ కు చెందిన రైల్వే కానిస్టేబుల్ రేష్మ తో నాకు ప్రాణహాని ఉందని కర్నూలుకు చెందిన జుబేర్ ఆరోపించారు.మంగళవారం కర్నూలు కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు...... కర్నూల్ మెడికల్ కళాశాల ఎదురుగా పాన్ షాప్ పెట్టుకొని జీవనము కొనసాగిస్తున్నానని పాన్ షాపులో ఉన్న నాపై రైల్వే కానిస్టేబుల్ రేష్మ తన ప్రియుడు లోకేష్ తో కలిసి దాడి చేశారు అని తెలిపారు. తన ప్రియుడు లోకేష్ కు ఎనిమిది లక్షల రూపాయలు లోని ఇచ్చిన విషయం తన భర్త వచ్చి నన్ను అడగ నాకు తెలియదు అన్నాను.తన భర్తకు కల్పిత మాటలు చెప్పానని చెప్పి తనపై అబాండాలు వేశారు.అని తన షాప్ దగ్గరికి వచ్చి రైల్వే కానిస్టేబుల్ రేష్మ మరియు లోకేష్ దాడి చ