శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా కాకినాడజిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని అపర్ణా అమ్మవారిని 50 వేల గాజులతో దివ్యంగా అలంకరించారు.ఆలయ ప్రధానార్చకులు ఆకొండి ప్రభాకరశాస్త్రి అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన,విశేష పూజలు నిర్వహించారు.భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.