ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలం గవరవరంలో ఓ వ్యక్తి హల్చల్ చేస్తున్నాడు.. స్థానికులు గమనించి సెల్ టవర్ దిగాలని సూచించినప్పటికీ తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు తెలిపాడు.. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పట్టణ స్థానానికి చేరుకున్న పోలీసులు సెల్ టవర్ ఎక్కిన వ్యక్తిని దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నారు.. అయితే ఆ వ్యక్తి ఎందుకు సెల్ టవర్ ఎక్కాడు అనే వివరాలు అయితే తెలియాల్సి ఉంది