వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనపై టిటిడి చైర్మన్ డి.ఆర్ నాయుడు చేసిన ఆరోపణలను ఖండించారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది బదులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యక్తిగత దాడులు చేయడం నీచమన్నారు. అలిపిరి సమీపంలో ఉన్న భూమిని టూరిజం డిపార్ట్మెంట్కు కేటాయించకూడదని దానికి బదులుగా విమానాశ్రయం పరిధిలో స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు హిందువుల త్వరలోనే టీటీడీ చైర్మన్ నాయుడు ని తన హిందూ ధర్మానికి చేసిన ద్రోహాని కారణంగా తరిమి కొడతారని కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.