భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తుపై సమగ్ర పరిశీలన చేసి ప్రతి దరఖాస్తులను శాశ్వత పరిష్కారానికి రెవెన్యూ అధికారులు దరఖాస్తులను పెండింగ్లో లేకుండా చర్యలు వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాధావరి సంతోష్ అన్నారు. మంగళవారం లింగాల మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.