Download Now Banner

This browser does not support the video element.

జూలూరుపాడు: జూలూరుపాడు లోని ముగిసిన జోనల్ క్రీడలు చదువులు ఆటలపై శ్రద్ధ పెట్టండి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి

Julurpad, Bhadrari Kothagudem | Sep 19, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ లో జోనల్ క్రీడలు ముగిశాయి ఈ క్రీడల్లో చంద్రుగొండ మండపేట పల్లిపాడు మండలాలకు చెందిన పాఠశాల విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు సీఐ శ్రీలక్ష్మి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us