తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం ఇలుపూరు గ్రామంలో మండలస్థాయి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై జిఎస్టిని 12 శాతం నుండి 5%నకు తగ్గించినదని రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా రైతులకు జీఎస్టీ ఎంత తగ్గినది ఏ విధంగా వారికి ఉపయోగపడుతుంది అనే విషయం గురించి అసిస్టెంట్ జీఎస్టీ ఆఫీసర్ వివరించారు. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, జిఎస్టి ఆఫీసర్, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, వెటర్నరీ ఎడి, వెటర్నరీ డాక్టర్, గ్రామ వ్యవసాయ సహాయకులు గ్రామ పశుసంవర్ధ