Download Now Banner

This browser does not support the video element.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి: బేతంచెర్ల తాసిల్దార్ నాగమణి

Dhone, Nandyal | Aug 25, 2025
నంద్యాల జిల్లా బేతంచర్ల మండలంలోని గ్రామాల్లో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. సోమవారం పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నాగమణి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.మండల స్థాయి అధికారులు, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us