సరూర్నగర్ లోని బేబీ ఫాండ్స్ ను కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. జిహెచ్ఎంసి అధికారులు కోట్ల ప్రజాధనంతో బేబీ ఫాండ్స్ నిర్మించిన వాటిపై అవగాహన కల్పించకపోతే ఉపయోగం లేదని తెలిపారు. చిన్న చిన్న విగ్రహాలను ఫాన్సీఫాండ్స్ లోనే నిమజ్జనం చేయాలని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. జీతాలు తీసుకోవడమే కాకుండా ఇలాంటి వాటికి అవగాహన కల్పించాలని తెలిపారు.