సామాన్యులకు అండగా ఉపయోగకరంగా మోదీ ప్రభుత్వం జీఎస్టీ పై తీసుకున్న మరో సంచనాత్మ నిర్ణయాన్ని సందర్భంగా బిజెపి కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షిస్తూ నవాబుపేట మండల బిజెపి ఆధ్వర్యంలో నవపేట్ మండల కేంద్రంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం శనివారం నిర్వహించారు. లేదా మధ్య తరగతి ప్రజలకు బిజెపి సర్కార్ మరొక గిఫ్ట్ ఇచ్చిందని వారి జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని మండల బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు.