Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జంగిడిపల్లి వద్ద నిషేదిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాటారం డీఎస్పీ సూర్యనారయణ తెలిపిన వివరాల ప్రకారం మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి గ్రామం జంగడిపల్లిలో శనివారం వాహన తనిఖీ చేస్తున్న క్రమంలో బైక్లపై నలుగురు వ్యక్తులు అనుమాన స్పందంగాకనిపించినట్లు డీస్పీ తెలిపారు. వీరిని ఆపి తనిఖీ చేయగా 3,335 కిలోల గంజాయి రవణా చేస్తు పట్టుబడ్డారు. అదుపులోకి తీసుకోని విచారించగా ఒడిశా నుండి పెద్దపల్లి జిల్లా 8వ కాలనీకి చెందిన జంజర్ల రోహిత్, జంజర్ల బాలజీ, కట్కూరి రిత్విక్, ఒడిశా గ్రామానికి చెందిన బుజ్జిలు 8వ కాల