అలంపూర్ శ్రీ జోగులాంబ రైల్వే స్టేషన్ సమీపంలో ఔరంగాబాద్ నుండి గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి సుమారు 38 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మధ్య రాత్రి జరిగినట్లు అలంపూర్ ఎసై అశోక్ తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.