Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: నిర్మల్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

Nirmal, Nirmal | May 21, 2025
ఒక పక్క తీవ్ర ఎండలు.. భరించలేని వేడి.. ఉక్కబోతతో అల్లాడుతున్న నిర్మల్ జిల్లా ప్రజలకు బుధవారం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. తెల్లవారుజాము నుంచి జిల్లాలోని అనేకచోట్ల ఓ మోస్తరు నుంచి వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. మేఘాలు కమ్ముకుని ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 11.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా అత్యధికంగా బాసరలో 28.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోధైంది.
Read More News
T & CPrivacy PolicyContact Us