కామారెడ్డి జిల్లా బీబీపేట పెద్ద చెరువుకి భారీ వరద నీరు రావడంతో బుంగ పడింది..దీంతో చేరువుల నీరు రోడ్డు పై ప్రవాహం పారింది..అంతేకాకుండా భారీగా నిండిన చేరువు అలుగు పారడంతో కామారెడ్డి బీబీపేట వైపు కొనసాగే రాకపోకల బ్రిడ్జి పై వరద నీరు పారింది...ఈ వరద నీటికి బ్రిడ్జి కొట్టుకుపోయింది...కామారెడ్డి బీబీపేట రాకపోకలు నిలిచిపోయాయి... అదికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.