ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మారకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నేడు బుధవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మారకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడి నవ సమాజ నిర్మాణానికి ఏర్పాటులో ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థిని విద్యార్థులు మార్గద్రవ్యాలకు నో చెప్పండి, భవిష్యత్తు తరానికి ఎస్ చెప్పి ఆరోగ్యాన్ని మరియు భవిష్యత్తు జీవితాన్ని పెంపొందించి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు తెలిపారు. ధూమపానం, గంజాయి చెరస్ , కొకైన్,హేరాయిన్ మరియు మద్యపా