చేపలు పట్టడానికి వెళ్లి మద్యం మత్తులో నీటిలో మునిగి ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం సీఐ కత్తి శ్రీనివాసులు కథనం వరకు బంగారుపాళ్యం మండలంలోని మొగిలిమెట్టూరు గ్రామానికి చెందిన సురేష్ మద్యం మత్తులో చెరువులో పడి మృతి చెందడం జరిగిందని అనరు స్థానికుల సమాచారంతో ఘటన స్థలం చేరుకుని వృతదేహాన్ని వెలికి తీయడం జరిగిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జరిగిందన్నారు.