ఏ.బీ.సీ. ప్రభుత్వ క్వార్టర్స్‌ను ఉన్నపలంగా ఖాళీ చేయించడం తగదు – ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ, కర్నూల్ నగరంలోని ఏ.బీ.సీ ప్రభుత్వ క్వార్టర్స్ లో పేదలను ఖాళీ చేయించడం అన్యాయం అని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.“ఈ క్వార్టర్స్‌లో పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు.వీరికి సొంత ఇళ్లు కూడా లేవు. కొంతమంది చేసిన తప్పిదం వల్ల, నిర్దోషులైన పేదలను ఖాళీ చేయిం