దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి నటించిన యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా కాకినాడలో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు కాకినాడలోని సోమవారం రాత్రి శ్రీ ప్రియ థియేటర్ వద్ద నిర్వహించారు. బీసీ సంక్షేమ సేన అధ్యక్షుడు పంపన రామకృష్ణ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు బీసీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.