జగ్గంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వర్తక వ్యాపారస్తులతో గురువారం రాత్రి పంచాయతీ అధికారులు సమావేశం నిర్వహించారు.జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణమండపంలో వర్తక సంఘం అధ్యక్షులు పాలకుర్తి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జగ్గంపేట వ్యాపార, వర్తక సంఘం సభ్యులు హాజరయ్యారు.